Best place to store thyroid medicine
మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా థైరాయిడ్ మందులు తీసుకుంటే, ఈ వీడియో మీ కోసమే. కొంత మంది వ్యక్తులు తమ థైరాయిడ్ మందులను బాత్రూమ్లో నే ఉంచేస్తుంటారు . ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే బాత్రూమ్లో తేమతో కూడిన వాతావరణం ఉంటుంది . తేమ మీ థైరాయిడ్ మందులు తేమకు సున్నితంగా ఉంటాయి .అధిక తేమకు గురైనప్పుడు, ఈ మందులు గా వాటి శక్తిని మరియు ప్రభావాన్ని కోల్పోతాయి
అలాగే సూర్యకాంతి తగిలే కిటికీలు లాంటి ప్రదేశాల దగ్గర కూడా వీటిని ఉంచరాదు .కాంతికి గురికావడం వాళ్ళ కూడా మీ థైరాయిడ్ మందులు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి . అందుకే మీరు వీటిని ఎల్లప్పుడూ తేమ లేని చల్లని, చీకటి ప్రదేశంలో ఉంచాలి. .బెడ్రూమ్ డ్రాయర్ లేదా తేమ మరియు వెలుతురుకు దూరంగా ఉన్న డెడికేటెడ్ మెడిసిన్ క్యాబినెట్ వంటివి ఉత్తమమైన ప్రదేశం. బాటిల్కి గట్టిగామూత పెట్టాలి . గాలి కూడా ఎక్కువ తగలకూడదు