what is heart attack Telugu | గుండెపోటు రావడానికి కారణాలు?

గుండెపోటు అంటే ఏమిటి? గుండెపోటు రావడానికి కారణాలు? గుండెపోటు లక్షణాలు ఏమిటి?

  గుండెపోటు అంటే ఏమిటి?     గుండెకు రక్త ప్రసరణ అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. గుండె పోటు వాళ్ళ గుండె కు ఆక్సిజన్ మరియు ఆహరం వెళ్లడం ఆగిపోతుంది . వెంటనే చికిత్స చేయకపోతే, గుండె కండరాలకు మరణం సంభవిస్తుంది. సాధారణంగా గుండె పోటు రక్తం చాల చిక్కగా ఉండడం వాళ్ళ గడ్డ కట్టి రక్త నాళాన్ని పూర్తిగా మూసివేసినప్పుడు వస్తుంది.       గుండెపోటు ప్రధానంగా 40 నుండి 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులను  వస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా యువత కూడా వేగంగా దీని బారిన పడుతున్నారు. గుండెపోటు  రావడానికి  కారణాలు  గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలు. మధుమేహం   అధిక  రక్తపోటు  ధూమపానం  ఊబకాయం/ స్థూలకాయం   శారీరక శ్రమ  లేక పోవడం అనారోగ్యకరమైన జీవనశైలి   జన్యుపరమైన కారణాల వల్ల కూడా గుండెపోటు వస్తుంది. కుటుంబ సభ్యులకు గుండెపోటు వచ్చిన వారు ఉన్నట్లయితే వారి సంతానం  గుండె విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.   ఎక్కువ మానసిక ఒత్తిడిని తీసుకునేవారికి కూడా …

గుండెపోటు అంటే ఏమిటి? గుండెపోటు రావడానికి కారణాలు? గుండెపోటు లక్షణాలు ఏమిటి? Read More »

ట్రెడ్‌మిల్ పరీక్ష (TMT TEST) అంటే ఏమిటి?

  ట్రెడ్‌మిల్  పరీక్ష (TMT TEST) అంటే ఏమిటి? ట్రెడ్‌మిల్ పరీక్ష అనేది ఒక రకమైన  గుండె పరీక్ష. ఈ పరీక్షలో మీరు   ట్రెడ్‌మిల్‌పై నడవమని అడగబడతారు. …

ట్రెడ్‌మిల్ పరీక్ష (TMT TEST) అంటే ఏమిటి? Read More »

What is heart failure | హార్ట్‌ఫెయిల్యూర్‌ అంటే ఏమిటి?

హార్ట్‌ఫెయిల్యూర్‌ అంటే ఏమిటి?       గుండె మన శరీరంలో ఒక ప్రధానమైన అవయవం. శరీరంలో అవయవాలన్నింటికీ నిరంతరం రక్తం సరఫరా చేయడం గుండె యొక్క పని. …

What is heart failure | హార్ట్‌ఫెయిల్యూర్‌ అంటే ఏమిటి? Read More »

హార్ట్ ఫెయిల్యూర్ రోగులు పాటించాల్సిన ఆహారం మరియు జీవనశైలి మార్పులు

హార్ట్ ఫెయిల్యూర్     ఒక దీర్ఘకాలిక వ్యాధి.  దీనికి జీవితకాల చికిత్స అవసరం. చికిత్సలో మందులు మాత్రమే కాకుండా ఆహారం మరియు జీవనశైలిలో కూడా మార్పులు చెయ్యాలి.   …

హార్ట్ ఫెయిల్యూర్ రోగులు పాటించాల్సిన ఆహారం మరియు జీవనశైలి మార్పులు Read More »

Scroll to Top