Can Dates be a part of diabetes diet ?

Can Dates be a part of diabetes diet ?

ఖర్జూరం డయాబెటిక్ పేషెంట్స్ తినవచ్చా? లేదా?కవేళ తింటే ఏ పరిమాణంలో తినాలి ? అన్నది ఈ వీడియో లో చూద్దాము .

ఖర్జూరం లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్ లాంటి సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి . ఇవి రక్తంలో షుగర్ ని అమాంతం పెంచేస్తాయి . కానీ ఖర్జూరంలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది:.ఇది ముందు చెప్పుకున్న చక్కెరలను శోషించడాన్ని నెమ్మదిస్తుంది. అందువల్ల రక్తంలో చక్కెర మరీ అంతగా కాకుండా ఆలా అని మరీ స్లోగా కాకుండా , క్రమంగా పెంచుతుంది.
దీనిలో డైటరీ ఫైబర్ కాకుండా విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ బి6, విటమిన్ కె, కాపర్, మెగ్నీషియం, మాంగనీస్, నియాసిస్, ఐరన్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే డయాబెటిక్ పేషెంట్స్ ఒక రోజులో 2 ఖర్జూరాలను తినవచ్చు. ఇది SUGAR కంట్రోల్లో ఉన్న వారికీ మాత్రమే వర్తిస్తుంది

 

&nbsp

Nutrient Amount per 100g
Calories 277 kcal
Carbohydrates 75 g
Sugar 63 g
Dietary Fiber 7 g
Protein 2 g
Fat 0.2 g
Potassium 696 mg
Magnesium 54 mg
Vitamin B6 0.2 mg
Iron 0.9 mg
Scroll to Top