Does Eating Too Much Sugar Cause Diabetes in Telugu
స్వీట్లు ఎక్కువగా తింటే మధుమేహం వస్తుందా? అని చాలామందికి ఉండే డౌట్ . మధుమేహం ఉన్నవారు కచ్చితంగా స్వీట్స్ తినకూడను అన్నది నిజం కానీ స్వీట్లు ఎక్కువగా తింటే మధుమేహం వస్తుంది అన్నది అపోహ
డయాబెటిస్ సాధారణంగా వంశపారపర్యంగా వొస్తుంది. అలాగే ఓవర్ వెయిట్ ఉన్న వారికి షుగర్ రావడానికి అవకాశం ఉండి. కాని స్వీట్స్ తినడం వల్ల రాదు. ఐతే అదేపనిగా స్వీట్స్ తింటుంటే క్రమేపి బరువు పెరిగి , ఆ బరువు వాళ్ళ షుగర్ రావచ్చు . కాబట్టి స్వీట్స్ ఎప్పుడు మితంగానే తినాలి ఎందుకంటే మధుమేహం వస్తుంది అని కాదు , స్వీట్స్ అన్నవి unhealthy ఫుడ్.