GREAN TEA FOR WEIGHT LOSS TELUGU
గ్రీన్ టీ తాగితే నిజంగానే బరువు తగ్గుతారా..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాము
గ్రీన్ టీ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, పోషకాలతో నిండి ఉంటుంది. ఇ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. గ్రీన్ టీలో ముఖ్యంగా కాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది.కాటెచిన్స్ జీవక్రియను పెంచి , కొవ్వు బర్నింగ్ ను ప్రోత్సహించే సామర్థ్యానికి దోహద పడుతుంది. అందువల్ల కొవ్పు
తొందరగా కరుగుతుంది .
అలాగే గ్రీన్ టీ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా నార్మల్ కాఫీ లేదా నార్మల్ టీ తో పోల్చుకుంటే గ్రీన్ టీ తక్కువ కేలరీలు ఉంటాయి . వాటికి ప్రత్యమ్నాయంగా గ్రీన్ టీ తీసుకుంటే బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.
సమతుల్య ఆహారం మరియు వ్యాయామం వంటి ఇతర బరువు తగ్గించే వ్యూహాలతో కలిపి గ్రీన్ టీ తీనుకుంటే మరింత మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు .బరువు తగ్గడం కోసం గ్రీన్ టీని ఎ రోజుకు 2-3 కప్పులు తాగండి. అదనపు చక్కెర లేకుండా త్రాగడం కీలకం.