Healthy practice while using oil for cooking ?
మార్కెట్లో చాల నూనెలు అందుబాటులో ఉన్నాయి . కానీ వాటిలో ఏది మంచిదో ఏది చెడ్డదో అన్నది పెద్ద డిబేట్ ఆయిల్ ఏదైనా ఈ సూత్రాలు పాటించండి ఎ
ఒకే రకం నూనెను ఎక్కువ కాలం వాడే బదులు నూనెలను నెల నెల మార్చుకోవడం మంచిడి . ఒక నెల పోలీవే ఆయిల్ ఐతే మరో నెల సన్ ఫ్లవర్ అన్నారు. ఒక నెల అవకాడో ఆయిల్ ఐతే మరో నెల కనోల ఆయిల్ ఆలా అన్న మాట . వాడిన నునేను మల్లి వాడితే ప్రమాదకరమైన trans ఫ్యాట్స్ పెరిగిపోతాయి . అందుకే వాడిన నూనె వేస్ట్ తుందని మల్లి వాడకండి అని చెబుతారు
క్కువ నూనె వినియోగం ఆరోగ్యానికి మంచిది కాదు.రోజుకి మూడు టీ స్పూన్లు కంటే తక్కువ తీసుకోవాలి . కాబట్టి నూనె ఎక్కువ గా ఉండే వేపుళ్ళు, pickles , డీప్ ఫ్రై చేసిన తిండిపదార్దాలకు దూరంగా ఉండండి
మీ నూనెలను సూర్య కాంతికి దూరంగా, చల్లని, పొడి ప్రదేశంలో మాత్రమే నిల్వ చేయండి. పెద్ద కంటైనర్లలో కొనకూడదు . చిన్న చిన్న బ్యాచ్‌లను మాత్రమే కొనండి, ఎందుకంటే నూనె తాజాగా ఉంటుంది. నిల్వ చేయడానికి ముందు మూత గట్టిగా బిగించండి. నూనె ఉపయోగించేటప్పుడు అందులో ఎంత శాతం సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి ట్రాన్స్ ఫ్యాట్స్ వున్నాయి అనేది చూసుకోవాలి.