Are Heart Attacks Hereditary?
గుండెపోటు వంశ పారంపర్యమా ?
యుక్త వయసులో గుండె పోటు రావటానికి వంశాపరంపర్యo ఒక ముఖ్య కారణం కావాల్సిన ముందు తరం వాళ్ళ కి గుండెపోటు వచ్చినట్లయితే ఆ కుటుంబంలో తరువాతి తరాల వారికి ఇది వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా తరువాత తరానికి ఆ సమస్య వస్తుందని చెప్పలేము, రిస్క్ మాత్రం పెరుగుతుంది. మీ ఫామిలీ ఎవరికైనా 60 సంవత్సరాలు నిండక ముందే గుండెపోటు వస్తే ముందుగానే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవటం మంచిది. ECG, tmt టెస్ట్ , లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలు పరిస్థితి చేయి దాటకముందే సమస్యను గుర్తించడంలో సహాయపడతాయి.అలాగే గుండెపోటు రిస్క్ ను తగ్గించుకోవడానికి వ్యాయామం చేస్తూ, దురలవాట్లకు దూరంగా ఉంది మంచి హేల్తీ లైఫ్ స్టైల్ పాటించాలి.