The Connection Between Blood Type and Heart Health
ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువ గుండెపోటు వచ్చే అవకాశం ఉంది అన్నది ఈ వీడియో లో చూద్దాము
నాన్-ఓ బ్లడ్ గ్రూపులు అంటే A, B, మరియు AB ఉన్నవారికి రక్తం గడ్డకట్టే ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ఇది గుండెపోటు మరియు స్ట్రోక్‌కు దారితీయవచ్చు. మరోవైపు, బ్లడ్ గ్రూప్ O, రక్తం గడ్డకట్టే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ గుండెపోటు ముఖ్య కారణాల్లో బ్లడ్ గ్రూపు కన్నా స్మోకింగ్ ,అధిక రక్తపోటు..,డయాబెటిస్..,అధిక కొలెస్ట్రాల్.. శారీరక శ్రమ లేకపోవడం , అధిక బరువు ముందుటాయి