Mediterranean diet Telugu

Mediterranean diet Telugu

గ్రీస్, ఇటలీ, టర్కీతో సహా మెడిటరేనియన్ సముద్రం సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యూరోపియన్లలు తక్కువ జీవన ప్రమాణాలు కలిగి , సరైన వైద్య సదుపాయాలు లేనా ప్పటికీ, యూరప్‌లోని ఇతర ప్రాంతాల్లో నివసించే వారి కంటే ఎక్కువ ఆయుస్సు కలిగి ఉన్నారని కనుగొనబడింది. అలాగే వీరికి గుండె జబ్బులు కూడా తక్కువగా ఉండేవట . ఎందుకని ఆరాతీస్తే వారు తీసుకొనే ఆహారం మరియు పాటించే జీవన శైలే అని కనుగొన్నారు. వారు ఫాలో అయ్యే డైట్ కె మెడిటేరియన్‌ డైట్‌ అని పేరు పెట్టారు . వీరు డైట్‌లో పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు,ప్రాసెస్ చెయ్యని తృణధాన్యాలు, గింజలు, నట్స్‌ వంటి మొక్కల ఆధారిత ఆహారం ఎక్కువ గా తీసుకుంటారు.. ఆలివ్ నూనె ఎక్కువగా వాడతారు . చేపలు, చికెన్ , పాల ఉత్పత్తులు మితంగా మాత్రమే తీసు కుంటారు . రెడ్ మెట్ లాంటివి తినరు .వీరు స్వీట్స్ , కూల్ డ్రింక్స్ తీసుకోరు. వైన్ మాత్రం మితంగా తాగుతారు . exercise ఎక్కువగా చే స్తారు . మీకు interest ఉంటె గుండె ఆరోగ్యం కోసం మెడిటేరియన్‌ డైట్‌ ఫాలో అవ్వండి

Food Category Examples Recommended Frequency Associated Benefits
కూరగాయలు  టమోటాలు, బచ్చలికూర, బ్రోకలీ, మిరియాలు రోజు విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లలో పుష్కలంగా ఉంటాయి
పండ్లు నారింజ, యాపిల్స్, ద్రాక్ష, బెర్రీలు రోజు  అధిక ఫైబర్, విటమిన్లు మరియు సహజ చక్కెరలు
హోల్ గ్రెయిన్స్  హోల్ వీట్ బ్రెడ్, ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ రోజు   ఫైబర్ మరియు ఎనర్జీకి మంచి మూలం
చిక్కుళ్ళు  కాయధాన్యాలు, చిక్‌పీస్, బీన్స్, బఠానీలు వారానికి చాలా సార్లు   ప్రొటీన్లు, ఫైబర్ మరియు పోషకాలు అధికంగా ఉంటాయి
గింజలు మరియు విత్తనాలు బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు వారానికి చాలా సార్లు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మరియు ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి.
ఆలివ్ ఆయిల్ ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్
Scroll to Top