Is Jaggery Good For Diabetes in Telugu

Is Jaggery Good For Diabetes in Telugu?

డయాబెటిస్‌ పేషెంట్లకి బెల్లం మంచిదా చెడ్డదా అన్నది చూద్దాము

పండుగ సీజన్‌లో చక్కెరతో చేసిన స్వీట్లు కాకుండా బెల్లంతో చేసిన స్వీట్లని తినడానికి మొగ్గుచూపుతారు. అలాగే బెల్లం టీ తాగుతుంటారు చాలామంది బెల్లం రక్తంలో చక్కెర స్థాయిలని పెంచదని అనుకుంటారు . బెల్లం వాడటం వల్ల షుగర్ లెవల్స్ అమాంతంగా పెరుగుతాయి .బెల్లం యొక్క అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ దీనికి కారణం .బెల్లం, చక్కెర రెండింటిని పోలిస్తే స్వల్ప తేడా మాత్రమే ఉంటుంది. చక్కెరకు బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఆరోగ్యంగాఉంటాయి అనుకోవడం తప్పు . అంటే బెల్లం కూడా ఇతర చక్కెరల వలె ప్రమాదకరం.

మధుమేహం లేని వారు మాత్రం చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగించవచ్చు. అలాగే రక్త హీనతతో బాధపుడ్తున్న వ్యక్తులకి కూడా బెల్లం మంచిది.

Nutrient Jaggery (per 100g) Sugar (per 100g)
Calories 383 kcal 387 kcal
Carbohydrates 98.0g 99.9g
Protein 0.4g 0g
Fat 0.1g 0g
Calcium 40-100 mg 1 mg
Iron 11-20 mg 0.1 mg
Magnesium 70-90 mg 0 mg
Potassium 1000 mg 2 mg

చూసారా రెండిట్లోనూ కార్బోహైడ్రేట్స్ same ఉన్నాయి.

Scroll to Top