స్టెంట్ శాస్త్రచికిత్స తర్వాత డాక్టర్ సహాయాన్ని ఎప్పుడు కోరాలి?

స్టెంట్ శాస్త్రచికిత్స తర్వాత డాక్టర్  సహాయాన్ని ఎప్పుడు కోరాలి? 

    స్టెంట్ శాస్త్రచికిత్స అనేది కొరోనరీ ఆర్టరీ వ్యాధి వలన  గుండెకు సరఫరా చేసే ధమనులలో బ్లాకేజి అయిన వాటిని తెరవటానికి ఉపయోగించే ఒక ప్రక్రియ .  స్టెంట్ శాస్త్రచికిత్స ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరిస్తుంది. అయినప్పటికీ, స్టెంట్ శాస్త్రచికిత్స వల్ల కొన్ని ప్రమాదాలు రావొచ్చు.కొన్ని సార్లు సమస్యలు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత సంభవిస్తాయి.అప్పుడు మీరు వెంటనే మీ వైద్యుడిని సందర్శించాలి

   స్టెంట్ శాస్త్రచికిత్స తర్వాత ఈ లక్షణాలలో ఏవైనా మీకు ఎదురైతే, మీరు తక్షణ వైద్య సహాయం పొందడం చాలా అవసరం: 

 
1. అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడం, నైట్రో-గ్లిజరిన్ సబ్లింగ్యువల్ (నాలుక కింద) పెట్టుకున్నా

  1. ఉపశమనం పొందకపోతే 

  1. 2. పంక్చర్ సైట్ యొక్క ఆకస్మిక వాపు 

  1. 3. పంక్చర్ సైట్ వద్ద తీవ్రమైన నొప్పి 

  1. 4. పంక్చర్ రంధ్రం నుండి రక్తస్రావం  

  1.  5. పంక్చర్ రంధ్రం నుండి చీము కారడం

  1.  6. అధిక-స్థాయి జ్వరం 

  1. 7. స్పృహ కోల్పోవడం 

  1. 8. ఊపిరి ఆడకపోవడం 

  1. 9. పక్షవాతం 

  1. 10. వాంతులు 

  1. 11.  మూత్రం తగ్గడం 

 

WHEN TO CONSULT A DOCTOR AFTER ANGIOPLASTY IN TELUGU

 

1 thought on “స్టెంట్ శాస్త్రచికిత్స తర్వాత డాక్టర్ సహాయాన్ని ఎప్పుడు కోరాలి?”

Comments are closed.

Scroll to Top